Samayam Telugu19 Oct, 03:54 am
తెలంగాణ రైతులకు శుభవార్త.. మళ్లీ అకౌంట్ లలోకి డబ్బులుతెలంగాణ రైతులకు శుభవార్త.. తుది విడత రైతుభరోసా సాయం అకౌంట్‌లలో జమకానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇవాళ ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో జరిగే రైతు ఆశీర్వాదసభలో తుదివిడత రూ.1009