Samayam Telugu28 Dec, 07:34 am
తెలంగాణ గ్రామీణ రోడ్లకు మహర్దశ.. హ్యామ్ మోడల్ లో 7,448 కిలోమీటర్ల పనులుదేశంలో తొలిసారిగా హైబ్రిడ్ యాన్యూటీ మోడల్ (హ్యామ్) విధానంలో గ్రామీణ రహదారుల నిర్మాణం, అభివృద్ధి చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాన్ని మెరుగుపరచడంతో పాటు