
10TV Telugu15 Dec, 09:34 am
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ భూముల యాజమానులకు భారీ ఊరట.. 45రోజుల్లో పరిష్కారంకు చర్యలుTelangana Govt : తెలంగాణలో 22ఏ నిషేధిత భూముల సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. నిషేధిత జాబితాలో ఉన్న భూములపై సమగ్ర పరిశీలన చేసిన తరువాత.. అర్హత ఉన్న వాటిని జాబితా నుంచి తొలగ