Samayam Telugu30 Oct, 09:44 am
నివేదిక ప్రకారమే కాళేశ్వరం పునరుద్ధరణ.. బ్యారేజీల్లో నీటి నిల్వ ప్రమాదకరం.. అందుకే లిఫ్టింగ్ ఆపేశాంకేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నియమించిన టెక్నికల్ ఓవర్‌సైట్ కమిటీ సూచనలు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్ఏ) సిఫారసులకు లోబడే కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ చర్యలు చేపడుతామని ముఖ్యమంత్రి రేవంత్