
Andhra Jyothy23 Nov, 10:04 am
హైదరాబాద్ శివారులో డ్రగ్స్ డెన్హైదరాబాద్ శివారులో ఓ ల్యాబ్‌ను అద్దెకు తీసుకొని గుట్టుగా డ్రగ్స్ తయారు చేస్తున్న నాగ్‌పూర్‌కు చెందిన ఓ ముఠా గుట్టును యాదాద్రి భువనగరి జిల్లా పోలీసులు రట్టు చేశారు. రూ.54 కోట్ల విలువైన 27కిలోల డ్రగ్స