
AP7AM26 Jan, 10:24 am
కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల డిమాండ్తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. ఈ అంశంపై ఉమ్మడి వరంగల్, నల్లగొండ జిల్లాలకు చెందిన 15 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలు సీఎల్పీ వేదికగా సమావేశమై చర్చించారు