
TeluguOne15 Oct, 06:14 am
ప్రశ్న రావణ్ వెనుక తెలుగు దేశం.. కొడాలి నాని వ్యాఖ్యల వెనుక వ్యూహం అదేనాఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు కొడాలి నాని రూటే సెపరేటు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత రెండేళ్లుగా ఆయన వీలైనంత వరకు ప్రభుత్వ నిఘా నేత్రం నుండి తప్పించు