
AP7AM15 Jan, 12:44 pm
బలూచిస్థాన్ లో పాక్ దాడులు.. జోక్యం చేసుకోవాలంటూ ట్రంప్ కు బలోచ్ నేతల లేఖబలూచిస్థాన్లో పాకిస్థాన్ సైన్యం ఇటీవల జరిపిన వైమానిక దాడుల ఘటన తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ దాడుల్లో 30 మందికి పైగా పౌరులు మరణించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో బలోచ్ అమెరికన్ కాంగ్రెస్ అధ్యక్ష