Samayam Telugu13 Nov, 08:44 pm
గుర్రాన్ని విరాళంగా ఇచ్చిన భక్తుడు.. టీటీడీ ఆ గుర్రాన్ని ఏం చేస్తుందంటేతిరుమల శ్రీవారి దర్శించుకునే భక్తులు స్వామివారికి బంగారం, వెండి, నగదు, వాహనాలు విలువైన వస్తువుల్ని విరాళాల రూపంలో టీటీడీకి అందజేస్తుంటారు. కొంతమంది ఆవుల్ని కూడా గోశాలకు విరాళంగా అందిస్తుంటారు.. ఈ ఆవుల