
Asianet News Telugu16 Oct, 01:14 pm
రైల్లో వెళ్లేప్పుడు స్విగ్గీ యాప్ లో ఫుడ్ బుక్ చేసుకునే అవకాశం.. ఎలాగంటేరైల్లో ఫుడ్ ఆర్డర్లకు సంబంధించి తాజాగా స్విగ్గీ ఓ రిపోర్టును విడుదల చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం 2026 ఏప్రిల్ నుంచి జూన్ మధ్య 'ఫుడ్ ఆన్ ట్రైన్' సేవకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే