
TV9 Telugu12 Oct, 01:04 am
ప్రభుత్వ పాఠశాలలో పాములు.. భయంతో స్టూడెంట్స్ పరుగులుసూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం పొలుమళ్ల గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం ఉదయం తీవ్ర కలకలం రేగింది. రోజూలాగే తరగతి గదుల్లో కూర్చుని పాఠాలు వింటున్న విద్యార్థులకు ఒక్కసారిగా ఊహి