
Namasthe Telangana25 Dec, 10:54 am
సూర్యం మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నోటు పుస్తకాలు పంపిణీబూర్గంపహాడ్, ఆగస్టు 15 : 80వ స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని అంజనాపురం గ్రామానికి చెందిన ఎన్ఆర్ఎ తేజావత్ జానకిరామ్ సూర్యం మెమోరియల్ ఫౌండేషన్ ట్రస్టు ఆధ్వర్యంలో బూర్గంపహాడ్ మండలంలోని అంజనాపురం