
Telugu Cinema28 Nov, 06:04 am
మళ్ళీ ఫిట్నెస్ మొదలుపెట్టిన అందాల ఆంటీ - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్సురేఖవాణి (Surekhavani) ఎప్పుడో ఆంటీ పాత్రలకు షిప్ట్ అయింది. హీరోయిన్లకు తల్లిపాత్రలు చేస్తూ ఆంటీగా మారింది. ఐతే, ఇటీవల ఆమె సినిమాల్లో ఎక్కువగా కనిపించలేదు. ఇటీవల విడుదలైన “కెజెక్” చిత్రంలో హీరోయిన్ య