
Asianet News Telugu04 Jan, 03:04 pm
యాంకర్ సుమ హీరోయిన్ గా ఎందుకు సినిమాలు మానేసిందో తెలుసా? ఇది అస్సలు ఊహించరుసుమ కనకాల యాంకర్‌గా పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికీ స్టార్ యాంకర్‌గా రాణిస్తోంది. ఫుల్ బిజీగా ఉంటుంది. ఒకప్పుడు బుల్లితెరని శాసించింది. ఈ మధ్యనే చాలా వరకు తగ్గించింది. సెలబ్రిటీ ఇంటర్వ్యూలు