
Namasthe Telangana09 Dec, 07:34 pm
రైతు పొలంలో పురుగు మందు స్ప్రే… 14 మంది కూలీలకు అస్వ స్థతభద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 12 : భద్రాద్రి కొత్తగూడెం సుజాతనగర్ మండలంలో 14 మంది కూలీలు అస్వస్థకు గురయ్యారు. రెండు రోజుల క్రితం సుజాతనగర్ మండలం కొత్త అంజినాపురంలో నర్రా అజయ్ పంట పొలంలో 20 మంది కూలీలు