
Sakshi06 Jan, 01:24 pm
వ్యక్తి వేధింపులకు పంచాయతీరాజ్ ఏఈ కుటుంబం బలిగోదావరిలో దూకిన ఏఈ, భార్య, కుమార్తె, మనుమడు మనుమడిని రక్షించిన జాలర్లు ∙ఏఈ మృతదేహం లభ్యం.. భార్య, కుమార్తె గల్లంతు షేక్ సాధిక్ ఖాన్ అనే వ్యక్తి వేధింపులే కారణమని సూసైడ్ నోట్‌లో ఏఈ వెల్లడి కంబాలచెర