
Namasthe Telangana15 Nov, 07:44 am
విద్యార్థి సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాంహనుమకొండ చౌరస్తా, జూలై 14: వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం జరగబోయే ఛలో సెక్రటేరియట్ ముట్టడి సందర్భంగా అర్ధరాత్రివేళ పోలీసులు ఇళ్లలోకి చొరబడి చేసిన అరెస్టులను ఖండిస్తున్నామని ఏఐఎఫ్‌డీఎస్