
Telugu Cinema18 Jan, 07:34 am
హిందీ సినిమా షూటింగ్ కి ఇంకో సమస్య! - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్శ్రీలీల (Sreeleela) రెండేళ్ల క్రితం హిందీ సినిమాని సైన్ చేసింది. కార్తీక్ ఆర్యన్ సరసన సినిమా కావడంతో ఎగిరి గంతేసి ఒప్పుకొంది. మొదటి చిత్రమే కార్తీక్ ఆర్యన్ సరసన కావడం ఆమె ఎక్కువ హ్యాప్పీగా ఫీల్ అయింది