
Asianet News Telugu19 Dec, 04:34 am
కరెంట్ బిల్ కట్టాలా? సోలార్ పెట్టుకోవాలా? ఇంటి ఖర్చు తగ్గాలంటే ఏది బెస్ట్ ఆప్షన్ప్రతినెలా వచ్చే కరెంట్ బిల్లు చూసి "ఇక ఇంట్లో సోలార్ ప్యానెల్ పెట్టేస్తే ఈ బిల్లు గోల ఉండదు కదా?" అని చాలామంది అనుకుంటారు. కానీ సోలార్ పెట్టాలంటే మొదట్లోనే పెద్ద మొత్తంలో డబ్బు పెట్టాలి. అదే కరెంట్ కన