
Andhra Jyothy28 Dec, 08:54 pm
స్నెయిల్ మెయిల్ ’... ఉత్తరాల క్లబ్‘పోస్ట్’ అనే మాట ఈకాలంలో చాలా అరుదుగా వినిపిస్తోంది. చాలా ఏళ్లుగా ఉత్తరాలకు బదులు వాట్సాప్ మెసేజ్‌లతోనే ప్రపంచం సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటోంది. ‘పోస్ట్’ అనే మాట ఈకాలంలో చాలా అరుదుగా వినిపిస్తోంది