
ఇంగ్లాండ్‌తో ఓటమి.. ఆపై ఐసీసీ షాక్.. పాకిస్థాన్ పరిస్థితి మరింత దారుణం
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)లో పాకిస్థాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లాండ్‌తో మూడో టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జట్టుపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కఠిన చర్యలు తీసుకుంది. మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానాతో పాటు..

