
Asianet News Telugu24 Jan, 11:14 pm
ఏంటి నీకు సుఖాలు కావాలా ? కంటెండర్ ని గెంటేసిన శ్రీముఖి.. ఏం జరిగిందో తెలుసాబిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2లో ఏడవ ఎపిసోడ్ చాలా ఉత్కంఠగా సాగింది. చివరి ఎపిసోడ్ లో సరిగ్గా పెర్ఫార్మ్ చేయని ఇద్దరు కంటెండర్స్ ని జ్యూరీ సభ్యులు స్టేజీపైకి పిలిచారు. వాళ్లిద్దరూ ఎవరో కాదు ఉటా అండ్ అపూ