
TeluguOne01 Nov, 05:14 am
అవార్డుకంటే ఆత్మగౌరవమే ముఖ్యం.. గానకోకిల తీసుకున్న నిర్ణయం ఆదర్శంభారతీయ చలనచిత్ర సంగీత ప్రపంచంలో తన అద్భుతమైన గాత్రంతో ఆరు దశాబ్దాల పాటు శ్రోతలను ఓలలాడించిన గానకోకిల ఎస్. జానకి ఇక లేరనే వార్త సినీ లోకాన్ని, కోట్లాది మంది అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది