Samayam Telugu26 Oct, 06:44 am
స్టీల్ బాటిల్ నుంచి వాసన రాకుండా క్లీన్ చేసే చిట్కాలుస్టీల్ బాటిల్‌లో సగం వరకు గోరువెచ్చని నీళ్లు పోసి అందులో బియ్యం, డిష్‌వాష్ లిక్విడ్ వేసి బాగా షేక్ చేయండి. 10 నిమిషాలు ఉంచి క్లీన్ చేసుకుంటే వాసన రాకుండా ఉంటుంది. స్టీల్ బాటిల్‌లో కాఫీ పొడి వేసి రాత్ర