Faria abdullah: సిగ్మా ప్రీరిలీజ్ ఈవెంట్లో ఫరియా అబ్దుల్లా.. ఫోటోలు వైరల్..
సిగ్మా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటి ఫరియా అబ్దుల్లా (Faria abdullah) సందడి చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
26 సెప్టెం

సిగ్మా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటి ఫరియా అబ్దుల్లా (Faria abdullah) సందడి చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

జేసన్ సంజయ్ దర్శకత్వంలో సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా నటించిన చిత్రం సిగ్మా(SIGMA ). అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో శుక్రవారం హైదరాబాద్‌లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు.