
10TV Telugu23 Nov, 09:04 am
రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పలేదు.. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడో ఫిక్స్ చేసేసిన హీరోNikhil Siddhartha : నిఖిల్ కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకోవడంతో వరుస పెట్టి భారీ పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నాడు. త్వరలో స్వయంభు సినిమాతో రాబోతున్నాడు నిఖిల్. ఠాగూర్ మధు సమర్పణలో