
HMTV19 Jan, 01:54 pm
బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు జలసమాధిCar Accident: సిద్దిపేట జిల్లాలో అర్ధరాత్రి వేళ గుండెలు పగిలే శోకసంద్రం అలుముకుంది. దుబ్బాక మండలం అప్పనపల్లి సమీపంలో రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి కారు అదుపుతప్పి దూసుకెళ్లడంతో ఒకే కుటుంబానికి చెందిన భా