
10TV Telugu07 Nov, 10:44 am
కొరియన్ అమ్మాయితో మహేష్ బాబు మేనల్లుడు నిశ్చితార్థం.. ఫోటోలు షేర్ చేసిన నమ్రత శిరోద్కర్మహేష్ బాబు మేనల్లుడు, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ రెండో తనయుడు సిద్దార్థ్ గల్లా నిశ్చితార్థం తాజాగా తాను ప్రేమించిన సౌత్ కొరియన్ అమ్మాయి హైన్ కిమ్ తో జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్యే ఈ నిశ్