
TV9 Telugu14 Nov, 11:34 pm
అప్పుడు ముంబైలో.. ఇప్పుడు చెన్నైలో.. కొత్తి ఇంటి గృహప్రవేశం ఫోటోస్ షేర్ చేసిన శ్రుతి హాసన్సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో శ్రుతి హాసన్ ఒకరు. ఒకప్పుడు దక్షిణాదిలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరించింది. అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగింది. అయితే కొన్నాళ్లుగా శ్రుతిహాసన్ సినిమాల్లో అంతగా కని