
Namasthe Telangana09 Jul, 02:24 pm
నాగరాజు హత్య కేసులో ఉద్రిక్తత.. డీఎస్పీ ప్రెస్ మీట్ పై గ్రామస్తుల ఆగ్రహంరుద్రంపూర్, జూన్ 23 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం అంబేద్కర్ నగర్‌కు చెందిన ఇనుగంటి నాగరాజు హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. డీఎస్పీ ఆదినారాయణ మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ