
10TV Telugu•Politics•11 సెప్టెం
Shiva Jyothi : 80s లుక్స్‌లో యాంకరమ్మ అదుర్స్.. శివజ్యోతి ఫోటోలు వైరల్..
ప్రస్తుతం సోషల్ మీడియాలో AI తో జనరేట్ చేసిన 80s లుక్స్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో యాంకర్ శివజ్యోతి (Shiva Jyothi) కూడా తన ఫోటోలను 80s స్పెషల్ ఫొటోలుగా మార్చి సోషల్ మీడియాలో షేర్ చేసింది.