Samayam Telugu03 Nov, 08:14 am
భర్త చేతిలో భారత సంతతి గూగుల్ లీడ్ ఇంజినీర్ దారుణ హత్య.. సహాయం కోసం కుమారుడు పరుగులుఈ వారం ప్రారంభంలో అమెరికాలోని జార్జియా రాష్ట్రం లారెల్ క్రీక్ ట్రైల్ పరిసర ప్రాంతంలో జరిగిన ఒక భయానక సంఘటన వెలుగులోకి వచ్చింది. భారత సంతతికి చెందిన భార్య, కుమారులపై ఓ వ్యక్తి అమానుషంగా కాల్పులకు తెగబడ