Samayam Telugu18 Jan, 06:54 am
రేవతి నక్షత్రంలో శని ప్రవేశం, ఈ 4 రాశులకు కష్టకాలం, తస్మాత్ జాగ్రత్తమేష రాశి వారికి శని సాడే సతి తొలి దశ ప్రభావం కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదురుకావొచ్చు. ఈ సమయంలో మీకు మానసిక ఒత్తిడి పెరగొచ్చు, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పనులలో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. మీ ఖర్చ