
Asianet News Telugu30 Dec, 01:54 pm
శ నార్తి అంటే అర్థం ఏంటో తెలుసా.? అస లీ ప దం ఎక్క డి నుంచి వ"శనార్తి" అనే పదానికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. వీరశైవ, లింగాయత సంప్రదాయంలో ఒకరినొకరు "శరణు", "శరణార్థిగళు" అంటూ గౌరవంగా పలకరించే ఆచారం ఉంది. ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో వీరశైవ ప్రభావం ఎక్కువగా ఉండటంతో