
Andhra Jyothy13 Jan, 04:24 am
జాగర్తండీ బాసులు.. ఏఐ మెరుపు తీగలుడేటింగ్ యాప్స్‌లో కల్పిత అమ్మాయిలు నవ్వించి, కవ్వించి లవ్వంటూ వలేస్తారు న్యూడ్ చాటింగ్ అంటూ ప్రేరేపిస్తారు అక్కడి నుంచి ఆ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభిస్తారు రోజు రోజుకూ పెరిగిపోతున్న బాధ