
AP7AM19 Jan, 12:44 am
ఆసుపత్రిలో సీనియర్ నటి షావుకారు జానకిప్రముఖ సీనియర్ నటి, పద్మశ్రీ పురస్కార గ్రహీత షావుకారు జానకి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆమె చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారం రోజుల క్రితమే ఆమె ఆసుపత్రిలో చేరగా, బుధవ