
Andhra Jyothy27 Oct, 09:24 am
తెలంగాణ బులెట్ ట్రైన్స్ హబ్ గా మారబోతోందిదేశంలో 7 బులెట్ ట్రైన్స్ ప్రకటిస్తే.. అందులో తెలంగాణకు 3 దక్కాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ కారణంగానే తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ దక్కాయని వెల్లడించారు