
AP7AM18 Dec, 04:34 pm
నిమ్స్ వైద్యుడు డాక్టర్ తిరుమల్ కు అంతర్జాతీయ ఖ్యాతి.. అమెరికాలో అరుదైన గౌరవంహైదరాబాద్లోని నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) వైద్యుడికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. సిద్దిపేట జిల్లా దుబ్బాకకు చెందిన న్యూరో సర్జరీ అదనపు ప్రొఫెసర్ డాక్టర్ తిరుమ