
Namasthe Telangana15 Oct, 01:34 am
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన స్కూల్ వ్యాన్.. పెద్దపల్లి జిల్లాలో ఘటనకాల్వ శ్రీరాంపూర్, జూలై 9 : పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో గురువారం ఉదయం స్కూల్ వ్యాన్ ప్రమాదానికి గురికావడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. మంగపేట గ్రామం నుంచి విద్యార్థులతో పెగడపల్లిలోన