
AP7AM04 Jan, 02:24 pm
యూపీలో బురఖాలతో విద్యార్థినుల డ్యాన్స్.. వివాదంలో స్కూల్ యాజమాన్యంఉత్తరప్రదేశ్లోని ఒక పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా బురఖాలు ధరించిన విద్యార్థినులు చేసిన నృత్యం పెను వివాదానికి దారితీసింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడం