
SkyC Media14 Dec, 02:04 am
జైలులో ఫోన్ తో పట్టుబడ్డ ప్రజ్వల్ రేవణ్ణబెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఫోన్‌తో పట్టుబడటం కలకలం రేపింది. జైలు అధికారులు జరిపిన తనిఖీల్లో ప్రజ్వల్ రేవణ్ణ వద్ద అభ్యంతరకరమైన మొబైల్ ఫోన్ లభ్యమైంది. ఈ ఫోన్