
సాహస యాత్రికుల కోసం యాపిల్స్పెషల్ వాచ్! అల్ట్రా 4 ఫీచర్లు తెలిస్తే మతిపోతుంది భయ్యా
Apple Watch Ultra 4.. సాహస యాత్రలు, రన్నింగ్, జిమ్ వంటి యాక్టివిటీలను ఇష్టపడేవారికి Apple నుంచి మరో ప్రీమియం గ్యాడ్జెట్ అందుబాటులోకి వచ్చింది. బలమైన టైటానియం బాడీ, అత్యంత ప్రకాశవంతమైన డిస్ప్లే, మెరుగైన హెల్త్ ట్రాకింగ్ వంటి ఫీచర్లతో Apple Watch Ultra 4 భారత మార్కెట్లో అడుగుపెట్టింది. భారీ బ్యాటరీ బ్యాకప్ కూడా దీనికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.




