
AP7AM20 Dec, 12:54 pm
రూ.75 కోట్ల లగ్జరీ యాట్ నాలుగు రోజులకే మునిగిపోయిందిఎన్నో ఆశలతో కొనుక్కున్న అత్యంత ఖరీదైన లగ్జరీ యాట్ (విలాసవంతమైన పడవ), యజమానికి చేరిన నాలుగే రోజులకే సముద్రంలో జలసమాధి అయింది. సుమారు 9.1 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.75 కోట్లు) విలువైన ఈ నౌక, ఇంజిన్‌లో సా