
AP7AM19 Dec, 06:54 pm
శర్వానంద్ - శ్రీను వైట్ల క్రేజీ కాంబో.. 'జార్జ్ క్రిష్' టైటిల్ తో కొత్త సినిమా షురూవరుస విజయాలతో దూసుకెళ్తున్న యువ హీరో శర్వానంద్, ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్లతో చేతులు కలిపారు. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కొత్త చిత్రం శుక్రవారం ఉదయం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైం