
AP7AM02 Jan, 08:44 pm
ద హండ్రెడ్' విజేత మాంచెస్టర్ సూపర్ జెయింట్స్.. తొలి సీజన్ లోనే సత్తా చాటిన గోయెంకా జట్టుక్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించిన 'ద హండ్రెడ్' ఆరో ఎడిషన్ నిన్న అట్టహాసంగా ముగిసింది. పురుషుల విభాగంలో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ (ఎంఎస్‌జీ) తమ తొలి టైటిల్‌ను కైవసం చేసుకుంది. లండన్‌లోని చారిత్రక