
SkyC Media26 Sept, 09:34 am
నెట్ ఫ్లిక్స్ లో సింగ్ గీతం డిజిటల్ ఎంట్రీదిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన వినూత్న మ్యూజికల్ ఫాంటసీ చిత్రం ‘సింగ్ గీతం’ ఓటిటి విడుదలకు సిద్ధమైంది. థియేటర్లలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్