
NTV Telugu01 Nov, 04:54 pm
ప్రశాంతంగా అనంత లోకాలకు వెళ్లిపోయారు.. ఎస్. జానకి మృతిపై మనవరాలు ఎమోషనల్ప్రముఖ సినీ నేపథ్య గాయని, లెజెండరీ ఎస్. జానకి కన్నుమూసినట్లుగా ఆమె మనవరాలు అప్సర సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తన గానంతో కొన్ని దశాబ్దాల పాటు కోట్లాదిమంది హృదయాలను అలరించిన గాన కోకిల ఎస్. జానకి శన