
Oneindia Telugu29 Oct, 09:34 pm
ట్రంప్ సర్కారు కొత్త వ్యూహంరష్యా దేశం నుంచి ముడిచమురు, సహజ వాయువులను కొనుగోలు చేసే దేశాలకు అమెరికా బిగ్ షాక్ ఇచ్చింది. రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగించే దేశాలపై కఠిన ఆంక్షలు విధించేలా రూపొందించిన సరికొత్త చట్టానికి అమెరికాకు