
Andhra Jyothy20 Jun, 12:25 pm
వీబీజీ రామ్ జీ చట్టంపై కేంద్రానికి మంత్రి సీతక్క లేఖవీబీజీ రామ్‌జీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి నిరసన లేఖ రాశామని మంత్రి సీతక్క పేర్కొన్నారు. నూతన చట్టాన్ని ఉపసంహరించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్