.webp&w=3840&q=75)
TeluguOne05 Jan, 07:04 pm
కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..20 మందికి తీవ్ర గాయాలుజగిత్యాల జిల్లా మల్యాల మండల పరిధిలోని కొండగట్టు ఘాట్ రోడ్డు సమీపంలో ఒక దిగ్భ్రాంతికర ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు, ఎదురుగా వస్తున్న లారీ ఒకదానినొకటి అతి వేగంతో ఢీకొనడంతో ఈ భయానక ఘటన జరిగింది